ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సల్మాన్ బిరియానీ ట్రీట్

Fri, Feb 13, 2015
సల్మాన్
సల్మాన్
సల్మాన్ ఖాన్ చాలా సరదా మనిషి. తన చుట్టూ వున్న వాళ్లకి ఎప్పుడూ ఏదో ఒక పార్టీ ఇస్తుంటాడు. అలాగే, త్వరలో విడుదల కానున్న తన చిత్రం 'భజరంగీ భాయ్ జాన్' యూనిట్ కి తాజాగా బిరియానీ పార్టీ ఇచ్చాడు. అంతకుముందు 'ప్రేమ్ రతన్ దాన్ పాయో' యూనిట్ కి కూడా ఇలాగే పార్టీ ఇచ్చాడట. 'బిగ్ బాస్' షో తరువాత సల్లూ తన సినిమా షూటింగులతో బిజీ అయ్యాడు. రెండు చిత్రాల చిత్రీకరణతో తీరిక లేకుండా గడుపుతున్నాడు. అయినప్పటికీ సల్లూ ఏదీ మరచిపోకుండా తన యూనిట్ కి ప్రత్యేకంగా ట్రీట్ ఇస్తుంటాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత చెఫ్ తో బిరియానీ, ఇతర మటన్ వంటకాలు చేయించి, అందరికీ తనే స్వయంగా వడ్డించాడు. ఆ రుచికరమైన వంటకాలను అంతా లొట్టలేసుకుంటూ లాగించేశారట!
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)