ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సల్మాన్ డిజైన్ చేస్తున్నాడు

Thu, Feb 12, 2015
సల్మాన్
సల్మాన్
ఒక సినిమా ఎలా ఉండబోతోందన్న విషయాన్ని ఆ సినిమా ఫస్ట్ లుక్ చాచాయగా వెల్లడిస్తుంది. అందుకే, దీనిని డిజైన్ చేయడంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా తన 'హీరో' సినిమాకు అలాగే కేర్ తీసుకుంటున్నాడు. అయితే, ఇందులో ఆయన నటించడం లేదు. దీనికి తను నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా సూరజ్ పంచోలి, అథియా శెట్టి పరిచయం అవుతున్నారు. సో, ఈ ఫస్ట్ లుక్ ఇంపాక్ట్ బాగా ఉండాలన్న ఉద్దేశంతో సల్మానే దీనిని డిజైన్ చేస్తున్నాడట. పైగా, వీరి ఫోటోలు కూడా బయటకు రాకుండా చేశాడు. అలాగే, ఫస్ట్ లుక్ వచ్చే వరకు పార్టీలకు కూడా వెళ్ళద్దని వీరిని ఆదేశించాడట!
X

Feedback Form

Your IP address: 54.158.119.60
Movie News (Latest)