ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ సినిమాకి ముహూర్తం

Wed, Feb 11, 2015
చరణ్
చరణ్
రామ్ చరణ్ నటించే కొత్త చిత్రం షూటింగు ఓపెనింగుకి ముహూర్తం నిర్ణయించారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని మార్చి 5న హైదరాబాదులో ప్రారంభిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు ఇప్పటికే రెడీ కాగా, ప్రస్తుతం ఇతర ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. డీవీవీ దానయ్య నిర్మించే ఈ చిత్రానికి కోన వెంకట్, గోపీ మోహన్ రచన చేస్తున్నారు. ఇందులో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ ను తాజాగా ఎంపిక చేశారు. ఈ సినిమాకి 'మై నేమ్ ఈజ్ రాజు' అనే టైటిల్ ని వర్కింగ్ టైటిల్ గా అనుకుంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)