ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అందాలభామ 'తమాషా' పాట

Tue, Feb 10, 2015
దీపికా పదుకొనే
దీపికా పదుకొనే
సల్మాన్ ఖాన్, అలియా భట్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా... ఇలా పలువురు ప్రతిభావంతుల జాబితాలో దీపికా పదుకొనే కూడా చేరబోతోంది. అథ్లెటిక్స్ లో రాణించి, నటనలో తనేంటో నిరూపించుకున్న ఈ అమ్మడు త్వరలో గాయనిగా మారబోతోంది. మాజీ ప్రేమికుడు రణబీర్ కపూర్ తో చేస్తున్న 'తమాషా' చిత్రంలో దీపిక ఓ పాట పాడనుందట. దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు. వారిద్దరి కలయికలో వచ్చిన 'జబ్ వుయ్ మెట్', 'రాక్ స్టార్', 'హైవే' మ్యూజిక్ పరంగా సక్సెస్ పొందాయి. అంతేకాదు, 'హైవే'తో అలియాభట్ ను గాయనిగా పరిచయం చేసిన ఈ స్వర మాంత్రికుడు దీపికకు కూడా అవకాశం ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. ఆ విధంగా, త్వరలో దీపు మధురస్వరం కూడా మనం వినబోతున్నామన్న మాట.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)