ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

15 నుంచి 'గబ్బర్ సింగ్ 2'

Tue, Feb 10, 2015
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ 'గబ్బర్ సింగ్' వేషం కట్టే సమయం ఆసన్నమైంది. 'గబ్బర్ సింగ్ 2' సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని అభిమానులంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఈ నెల 15 నుంచి రెగ్యులర్ షూటింగును హైదరాబాదులో నిర్వహించడానికి షెడ్యూల్ వేశారు. 'పవర్' ఫేం బాబీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంచుమించు సింగిల్ షెడ్యూల్ లో నాన్ స్టాప్ గా షూటింగ్ చేసి, ఆగష్టు రెండో వారంలో చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న ఉద్దేశంలో పవన్ ఉన్నాడట. ఇందులో ఓ కథానాయికగా మనీషా ఆంబ్రోస్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)