ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆ దర్శకుడితో మళ్లీ చరణ్

Tue, Feb 10, 2015
చరణ్
చరణ్
తమిళ మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు ధరణి దర్శకత్వంలో మెగా హీరో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 'మెరుపు' అనే సినిమా అనుకోవడం, అయితే అది ఆదిలోనే ఆగిపోవడం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ధరణి తాజాగా చరణ్ ని కలవడం ఊహాగానాలకు తావిస్తోంది. యాక్షన్ అడ్వంచర్ సబ్జెక్టు చేయమని చరణ్ ఈ దర్శకుడిని అడిగినట్టు సమాచారం. చరణ్ ని కలసినట్టు ధరణి కూడా ధ్రువీకరించాడు. తాము కొన్ని ఐడియాలు చర్చించినట్టూ, ప్రస్తుతం వాటిపై వర్క్ చేస్తున్నట్టూ ఆయన చెప్పాడు.
X

Feedback Form

Your IP address: 54.197.66.254
Movie News (Latest)