ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కొత్తదనం కోసం అలియా పాట్లు

Mon, Feb 09, 2015
అలియా భట్
అలియా భట్
బాలీవుడ్ యువ కథానాయిక అలియా భట్ తన ప్రతి చిత్రానికీ వెరైటీ పాత్రలు చేయాలనుకుంటోంది. ఎప్పుడూ ఒకే విధంగా ఉంటే ప్రేక్షకులకు కొత్తదనమేమీ ఉండదు కాబట్టి, విభిన్న తరహా పాత్రలు చేయాలని భావిస్తోంది. అందుకోసం బాడీ లాంగ్వేజ్ కోర్సు చేయాలని ఈ చిన్నది నిర్ణయించుకుంది. త్వరలో న్యూయార్క్ వెళ్లి ఆ కోర్సులో శిక్షణ తీసుకోనుందట. షాహిద్ కపూర్ తో నటించిన 'షాందార్' విడుదల కోసం ప్రస్తుతం ఎదురుచూస్తోంది. తరువాత ఇంకో సినిమా షూటింగులో కూడా పాల్గొంటుంది. అది పూర్తయిన వెంటనే శిక్షణకు వెళుతుందట.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)