ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చివరికి 'గోపాల' పరిస్థితి?

Sat, Feb 07, 2015
పవన్ కల్యాణ్, వెంకటేష్ కలసి నటించిన 'గోపాల గోపాల' చిత్రం చివరికి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు మిగిల్చిందా? అంటే, 'కొంతవరకు వాస్తవమే' అని టాలీవుడ్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పవన్, వెంకీల పారితోషికాలు పక్కన పెడితే (వారు లాభాల్లో షేర్ తీసుకున్నారు) సుమారు 8 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. ఇది విడుదలకు ముందే మొత్తం మీద 45 కోట్ల వరకు బిజినెస్ చేసిందట. నిర్మాతలకు, హీరోలకు టేబుల్ ప్రాఫిట్స్ బాగా వచ్చాయి. అయితే, సినిమా బాగుందని టాక్ వచ్చినప్పటికీ, చివర్లో ఇది బాగా డ్రాప్ అయిపోవడంతో కలెక్షన్లు 40 కోట్ల వద్ద ఆగిపోయాయని ట్రేడ్ పండితులు పేర్కొంటున్నారు. దీంతో కొన్ని ఏరియాలలో డిస్ట్రిబ్యూటర్లకు చిన్నగా నష్టాలు తప్పవని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)