ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నదియా పాత్రలో టబు

Fri, Feb 06, 2015
టబు
టబు
ఆమధ్య తెలుగులో హిట్టయిన 'దృశ్యం' చిత్రం మలయాళ చిత్రం ఆధారంగా రూపొందిన సంగతి తెలిసిందే. దీనిని కన్నడలో రీమేక్ చేయగా అక్కడా హిట్టయింది. ప్రస్తుతం తమిళంలో కమలహాసన్ 'పాపనాశం' పేరిట దీనిని రీమేక్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడిది హిందీకి కూడా వెళుతోంది. అజయ్ దేవగణ్ హీరోగా నిశికాంత్ కామత్ దర్శకత్వంలో దీనిని అక్కడ రీమేక్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో లేడీ పోలీసాఫీసర్ (ఐజీ) పాత్ర కీలకమైంది. తెలుగులో నదియా పోషించిన ఈ పాత్రకు హిందీ వెర్షన్ కి టబుని ఎంచుకున్నారు.
X

Feedback Form

Your IP address: 54.205.150.215
Movie News (Latest)