ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రచయిత దర్శకత్వంలో సునీల్

Wed, Feb 04, 2015
సునీల్
సునీల్
ప్రస్తుతం కోన వెంకట్ తో కలసి సంయుక్తంగా రచన చేస్తున్న స్టార్ రైటర్ గోపీమోహన్ త్వరలో మెగా ఫోన్ పట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ రచయిత చెప్పిన కథ నచ్చడంతో హాస్య కథానాయకుడు సునీల్ ఇతనికి దర్శకత్వం ఛాన్స్ ఇవ్వడానికి ఓకే చెప్పాడు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే ఏప్రిల్ నెలలో మొదలవుతుంది. ఈ విషయాన్ని గోపీ మోహన్ ప్రకటించాడు. కోన వెంకట్ తో కలసి ఈ సినిమా కోసం ఓ విభిన్నమైన కథను రూపొందించానని ఆయన చెప్పాడు. ప్రస్తుతం దీని ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.211.62.139
Movie News (Latest)