ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఎవరిసాయం తీసుకోదట!

Sat, Jan 31, 2015
సోనమ్
సోనమ్
'స్టార్ హీరోల పిల్లలు కదా, వారికేదైనా ఈజీగానే దక్కుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ నేనలా కాదు. నా సొంత కాళ్లపై నిలబడతా'నని చెబుతోంది సన్నజాజి భామ సోనమ్ కపూర్. తండ్రి అనిల్ కపూర్ పాప్యులారిటీని ఏమాత్రం ఉపయోగించుకోకూడదని కెరీర్ మొదట్లోనే అనుకున్నానంటోంది. "నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అంతా చాలా బాగా చూసుకున్నారు. ఎందుకంటే 'తాను అనిల్ కుమార్తె, తనకు ఏదైనా సులభంగా వచ్చేస్తుంది' అనుకున్నారు. అయితే, ఏమైందో తెలుసు కదా, అందుకే, దేనికోసం డాడీ ఇమేజ్ను ఉపయోగించకూడదనుకున్నా. అక్కడినుంచి ప్రతి ఒక్కటీ నా సొంతంగానే చేసుకుంటున్నా" అని తెలిపింది.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)