ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

పవన్ ఇక 'గబ్బర్ సింగ్ 2'

Fri, Jan 23, 2015
పవన్  కల్యాణ్
పవన్ కల్యాణ్
'గోపాల గోపాల' సినిమా విడుదలైపోవడంతో పవన్ కల్యాణ్ ఇక తన తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. గత కొన్నాళ్లుగా పెండింగులో వున్న 'గబ్బర్ సింగ్ 2' చిత్రాన్ని సెట్సుకి తీసుకువెళ్లే పనిలో ఆయన ఇప్పుడు నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు రెడీ కాగా, ప్రస్తుతం పవన్ మరోసారి స్క్రిప్టుపై వర్క్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఇటీవల 'పవర్' చిత్రానికి దర్శకత్వం వహించిన బాబీ (కె.యస్. రవీంద్ర) దీనికి దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. దీంతో బాబీతో రోజూ స్క్రిప్టు విషయంపై పవన్ చర్చలు చేస్తున్నట్టు సమాచారం. వచ్చే నెలలో ఈ చిత్రం షూటింగ్ మొదలుకానుంది. శరత్ మరార్ దీనికి నిర్మాతగా వ్యవహరిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.166.5.76
Movie News (Latest)