ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నాగార్జున సినిమాలో హాట్ యాంకర్

Wed, Jan 21, 2015
అనసూయ
అనసూయ
బుల్లితెరపై హాట్ యాంకర్ గా పేరుతెచ్చుకున్న అనసూయ తాజాగా నాగార్జున సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. నూతన దర్శకుడు కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగ్ ద్విపాత్రాభినయంతో రూపొందుతున్న 'సోగ్గాడే చిన్ని నాయన' చిత్రంలో ఈ సెక్సీ యాంకర్ కు ఓ కీలక పాత్రను ఆఫర్ చేశారు. నాగార్జునకు మరదలుగా ఇందులో ఆమె నటిస్తుందని సమాచారం. ఇద్దరి మధ్యా మంచి చిలిపి సన్నివేశాలు ఉండడమే కాకుండా, ఓ డ్యూయెట్ కూడా వుందట. ఇప్పటికే అడవి శేష్ సరసన 'క్షణం' అనే సినిమాలో అనసూయ కథానాయికగా నటిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఇకపై ఈ ముద్దుగుమ్మ ఆర్టిస్టుగా స్పీడు పెంచాలని డిసైడ్ అయిందట.
X

Feedback Form

Your IP address: 54.204.104.71
Movie News (Latest)