ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Sat, Jan 17, 2015
* శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా నటించిన 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' చిత్రాన్ని ఈనెల 30న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. క్రాంతిమాధవ్ దీనికి దర్శకత్వం వహించాడు.

* అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ రూపొందిస్తున్న 'ఎన్నై అరిందాల్' (తెలుగులో 'ఎంత వాడు గానీ...) చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరాయి. తెలుగు, తమిళ వెర్షన్ లను ఈ నెల 29న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

* అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం తదుపరి షెడ్యూలు షూటింగ్ ఈ నెల 20 నుంచి తిరిగి హైదరాబాదులో జరుగుతుంది.
X

Feedback Form

Your IP address: 54.197.90.95
Movie News (Latest)