ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హీరో గారి ఫ్లాట్ 41 కోట్లు!

Fri, Jan 16, 2015
అభిషేక్
అభిషేక్
ముంబయ్ లో అపార్ట్ మెంట్ల ధరలు కోట్లలో వుంటాయి. వీటి ధరలు పెరగడమే కానీ తగ్గడం అంటూ వుండదు. అందుకే, బాలీవుడ్ తారలు తమ సంపాదనను ఎక్కువగా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెడుతుంటారు. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ కూడా తాజాగా ఓ ఫ్లాటు కొన్నాడు. వర్లీలోని అనీబీసెంట్ ప్రధాన మార్గంలో ఉన్న 'స్కై లార్క్' టవర్స్ లో 37వ అంతస్తులో ఈ ఫ్లాటు వుంది. 3875 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు బెడ్ రూంలు, పెద్ద హాలు, కిచెన్, జిమ్ రూం వంటివన్నీ ఇందులో వున్నాయి. ఇంకా నిర్మాణ దశలోనే వున్న ఈ ఫ్లాటు ఖరీదు ఏంతో తెలుసా ... జస్ట్ 41 కోట్లు!
X

Feedback Form

Your IP address: 54.163.94.5
Movie News (Latest)