ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

వ్యవసాయ పనుల్లో పవన్ బిజీ

Thu, Jan 15, 2015
వ్యవసాయ క్షేత్రంలో పవన్
వ్యవసాయ క్షేత్రంలో పవన్
'రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతం రావాలి'... ఇది పవన్ కల్యాణ్ ఆకాంక్ష. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్విట్టర్ లో ఈ పోస్టింగ్ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా హైదరాబాదు సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయన వ్యవసాయ పనుల్లో బిజీగా వున్నారు. ఆర్గానిక్ సాగు తీరుతో అందరినీ ఆకర్షిస్తున్న విజయ్ రామ్ తో కలసి ఆయన తన వ్యవసాయ క్షేత్రంలో దిగిన కొన్ని ఫోటోలను కూడా ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. రసాయన ఎరువులు వాడకుండా సహజసిద్ధ ఎరువులతో పవన్ పలు పంటలు పండిస్తున్నారు. ఈ విషయంలో విజయ్ రామ్ ఆయనకు సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)