ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఆమెకు అవార్డులు లెక్కకాదట!

Wed, Jan 07, 2015
సోనమ్ కపూర్
సోనమ్ కపూర్
బాలీవుడ్ ఫ్యాషన్ గాళ్ సోనమ్ కపూర్ కథానాయికలందరిలోకి కాస్త భిన్నం. తన తరువాత వచ్చిన ముద్దుగుమ్మలు వరుస విజయాలతో దూసుకుపోతున్నా, తను మాత్రం కూల్ గానే ఉంటుంది. ఏదో అమావాస్యకో... పౌర్ణమికో సినిమా అన్నట్టు చేస్తుంటుంది. దానికి తోడు, తన కెరీర్లో అంత చెప్పుకోదగ్గ పెద్ద విజయాలు కూడా లేవు. ఫ్యాషన్ పై ఉన్న శ్రద్ధ అమ్మడుకి సినీ కెరీర్ పై ఉండదు. ఇదేంటని అడిగితే... పురస్కారాల కోసం తాను సినిమాలు చేయనంటోంది. తన పాత్రను బట్టే ప్రాజెక్టులు ఎంచుకుంటానని చెబుతోంది. "అవార్డుల కోసం నేను సినిమాలు చేయను. పాత్రల కోసమే చేస్తాను. విభిన్నమైన, ఆసక్తికరమైన పాత్రలే చేయాలనుకుంటున్నా" అంటూ డొంక తిరుగుడు సమాధానం చెప్పింది. త్వరలో ఈ సన్నజాజి భామ నటించిన 'డాలీ కీ డాలీ' చిత్రం విడుదల కానుంది.
X

Feedback Form

Your IP address: 54.204.247.205
Movie News (Latest)