ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

హాలిడేలో మహేష్ ఫ్యామిలీ

Sat, Jan 03, 2015
తనయుడు గౌతమ్ తో నమ్రత
తనయుడు గౌతమ్ తో నమ్రత
మహేష్ బాబు ప్రస్తుతం అబుదాభిలో వున్నాడు. నూతన సంవత్సరం ఆగమనాన్ని ఎంజాయ్ చేయడానికి ఫ్యామిలీతో కలసి గత నెలాఖరులో అక్కడికి వెళ్లాడు. న్యూ ఇయర్ వేడుకను అక్కడి రిసార్ట్స్ లో ఆనందంగా జరుపుకున్నారు. చాలా రోజుల తర్వాత మళ్లీ కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం రావడంతో, పిల్లలతో కలసి ఆడుకుంటూ హాలిడేని మహేష్ బాగా ఆస్వాదిస్తున్నాడు. ప్రస్తుతం అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడు. వచ్చే వారం తిరిగి హైదరాబాదుకి చేరుకుంటారు. ఈ సందర్భంగా తనయుడు గౌతమ్ తో కలసి అక్కడి డిజర్ట్స్ లో దిగిన ఫొటోను మహేష్ భార్య నమ్రత ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)