ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Fri, Jan 02, 2015
జ్యోతిక
జ్యోతిక
* చాలా కాలం తర్వాత అందాల జ్యోతిక మళ్లీ 'హౌ ఓల్డ్ ఆర్యూ' మలయాళ చిత్రం తమిళ రీమేక్ లో నటిస్తున్న సంగతి విదితమే. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. చిత్రం త్వరగా పూర్తి చేయమని భార్యకు సూర్యా సలహా ఇచ్చాడట.

* మహేష్ సూర్య దర్శకత్వంలో రూపొందుతున్న 'మొహబత్ మే' చిత్రం షూటింగ్ పూర్తయింది. కార్తీక్, హమీదా ఇందులో జంటగా నటిస్తున్నారు. ఫిబ్రవరి 14న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని నిర్మాత తెలిపారు.

* ట్విట్టర్లో పవన్ కల్యాణ్ మేనియా మొదలైంది. నిన్న ఆయన ట్విట్టర్లో అకౌంట్ ప్రారంభించగానే అభిమానులు పోటెత్తుతున్నారు. ఇప్పటికి 62 వేల మంది ఫాలోవర్స్ పోగయ్యారు.
X

Feedback Form

Your IP address: 54.161.128.52
Movie News (Latest)