ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ కొత్త చిత్రం అప్ డేట్స్

Wed, Dec 31, 2014
రామ్ చరణ్
రామ్ చరణ్
రామ్ చరణ్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందే చిత్రానికి ముహూర్తం ఖరారు చేశారు. జనవరి 28న ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో ప్రారంభిస్తారు. రెగ్యులర్ షూటింగు కూడా ఆ వెంటనే కంటిన్యూ అవుతుంది. ఈ చిత్రాన్ని యూనివర్శల్ మీడియా అధినేత డీవీవీ దానయ్య నిర్మిస్తారు. శ్రీను వైట్ల తీసిన 'ఆగడు' సినిమా ఫ్లాపవడంతో చరణ్ సినిమా వుంటుందో, ఉండదో అన్న అనుమానాల నడుమ ఈ చిత్రానికి చరణ్ ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దర్శకుడు తయారుచేసిన స్క్రిప్టుకి చరణ్ పలు మార్పులు కూడా సూచించాడు. ఇప్పుడు స్క్రిప్ట్ పక్కాగా వచ్చిందని అంటున్నారు. బిజీ సంగీత దర్శకుడు తమన్ దీనికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంపికయ్యాడు. ఇందులో ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, కథానాయిక ఎవరన్నది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు!
X

Feedback Form

Your IP address: 54.146.177.118
Movie News (Latest)