ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ కోసం యాక్షన్ ఎపిసోడ్

Tue, Dec 30, 2014
అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని తన తొలి సినిమా రెగ్యులర్ షూటింగ్ కోసం సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం నిపుణుల పర్యవేక్షణలో ఫైట్స్ లో తర్ఫీదు పొందుతున్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందే ఈ సినిమా షూటింగ్ ముహూర్తాన్ని ఇటీవలే నిర్వహించిన సంగతి విదితమే. రెగ్యులర్ షూటింగును జనవరి మొదటి వారం నుంచి నిర్వహిస్తారు. ముందుగా హైదరాబాదు పాతబస్తీలో చేజింగుతో కూడిన ఓ యాక్షన్ ఎపిసోడ్ ను భారీ ఎత్తున చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ సినిమాలో కొత్తమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తారు. యంగ్ హీరో నితిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండడం విశేషం!
X

Feedback Form

Your IP address: 54.163.129.96
Movie News (Latest)