ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇళయరాజా 'డ్యాన్స్ డ్రామా'

Fri, Dec 26, 2014
ఇళయరాజా
ఇళయరాజా
ఇన్నాళ్లు సినీ సంగీతమే ప్రపంచంగా భావించిన సంగీత జ్ఞాని ఇళయరాజా ఇప్పుడు కొత్త ప్రక్రియలపై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం ఒక డ్యాన్స్ డ్రామాకు ఆయన సంగీతాన్ని సమకూర్చే పనిలో నిమగ్నమయ్యాడు. చెన్నయ్ కి చెందిన ప్రముఖ నాట్యకళాకారిణి కార్తీక సుబ్రహ్మణ్యం నిర్వహించే 'స్వప్నం - డ్యాన్స్ ధియేటర్స్ అండ్ డ్రీమ్స్' అనే ప్రొడక్షన్ కి శాస్త్రీయ సంగీతాన్ని అందిస్తున్నారు ఇళయరాజా. భరత నాట్యంతో కూడిన ఈ డ్యాన్స్ డ్రామా తొలి కాన్సర్ట్ ఈ నెల 28న చెన్నయ్ లో జరుగుతుంది.
X

Feedback Form

Your IP address: 54.167.142.229
Movie News (Latest)