ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

కాజల్ కూడా పోజిచ్చింది!

Wed, Dec 24, 2014
కాజల్
కాజల్
జంతు హింసకు వ్యతిరేకంగా అవగాహన కల్పిస్తూ పోరాటం సాగిస్తున్న PeTA సంస్థకు పలువురు సినీ ప్రముఖులు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా పలువురు తారలు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ, ఫొటోలకు పోజులిస్తున్నారు. వీరి జాబితాలో ఇప్పుడు అందాలతార కాజల్ అగర్వాల్ కూడా చేరింది. ఈ సందర్భంగా కాజల్ ఇచ్చిన ఫొటో పోజు అందర్నీ ఆలోచింపజేసేదిగా వుంది. దీని గురించి మాట్లాడుతూ, సర్కస్ లో జంతువులపై జరిపే అన్ని రకాల హింసకూ చరమగీతం పాడాలని కోరింది. "వినోదం పేరిట సర్కస్ లో జంతువులను క్రూరంగా హింసిస్తున్నారనీ, వాటికి సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదనీ కాజల్ ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి వ్యతిరేకంగా అందరూ పోరాడాలని ఆమె పిలుపునిచ్చింది.
X

Feedback Form

Your IP address: 54.159.231.135
Movie News (Latest)