ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ కథానాయిక ఈ చిన్నదేనా?

Mon, Dec 22, 2014
అమీర దస్తూర్
అమీర దస్తూర్
అఖిల్ అక్కినేని సరసన నటించే తొలి కథానాయిక ఎవరన్న విషయంపై గత కొంతకాలంగా సస్పెన్స్ నడుస్తున్న సంగతి మనకు విదితమే. రకరకాల పేర్లు ప్రచారంలోకి వచ్చినప్పటికీ, వాటిలో వాస్తవం లేదని ఇప్పటికే తేలిపోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ భామ అమీర దస్తూర్ ని ఈ సినిమాకి హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తాజా సమాచారం. 'ఇసాకి' అనే సినిమా ద్వారా ఈ ఇరవై ఒక్కేళ్ల చిన్నది బాలీవుడ్ కి పరిచయం అయింది. ప్రస్తుతం తమిళంలో కేవీ ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తోంది. అఖిల్ పక్కన ఈమె ఎంపిక దాదాపు పూర్తయిందనీ, ఇక ఆమె పేరు ప్రకటించడం లాంఛనమేనని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)