ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అఖిల్ కి కొత్త కథానాయిక

Sat, Dec 20, 2014
అఖిల్
అఖిల్
అఖిల్ అక్కినేని నటించే సినిమాలో కథానాయికగా కచ్చితంగా కొత్త అమ్మాయే ఉంటుందట. ఈ విషయాన్ని అఖిల్ స్వయంగా వెల్లడించాడు. "హీరోయిన్ గా న్యూ ఫేస్ నే తీసుకోవాలని దర్శకుడు డిసైడ్ చేశారు. ఎందుకంటే, నేను కూడా కొత్త వాణ్ణే కదా? అందుకే, హీరోయిన్ సెలెక్షన్ కోసం స్క్రీన్ టెస్టులు చేస్తూనే వున్నాం" అంటున్నాడు అఖిల్. తను చేస్తున్న తొలి సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని చెప్పాడు. సినిమా ప్రెజెంటేషన్ లో కూడా కొత్తదనం చూపించడం కోసం ప్రయత్నిస్తున్నాం" అని చెప్పాడు అఖిల్. వీవీ వినాయక్ దర్శకత్వంలో నితిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే మొదలైన సంగతి విదితమే!
X

Feedback Form

Your IP address: 54.205.43.70
Movie News (Latest)