ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రకుల్ కి ఆ బాధ తప్పింది!

Fri, Dec 19, 2014
రకుల్ ప్రీత్ సింగ్
రకుల్ ప్రీత్ సింగ్
బిజీ కథానాయికలు ఒక షూటింగు నుంచి మరో షూటింగుకి ఉరుకులు పరుగులు పెడుతుంటారు. ఒకేసారి రెండు షూటింగుల్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు, రెండు లొకేషన్లూ దూరం దూరంగా వున్నప్పుడూ ఇది జరుగుతుంటుంది. అయితే, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ కి మాత్రం ఈ బాధ తప్పుతోంది. ప్రస్తుతం తాను రవితేజతో 'కిక్ 2', రామ్ తో 'పండగ చేస్కో' సినిమాల్లో నటిస్తోంది. ఓ సినిమాకి ఒక పూట, మరో సినిమాకి మరో పూట కేటాయిస్తోంది. అయితే, ఈ రెండు షూటింగులూ రామోజీ ఫిలిం సిటీలోనే పక్క పక్క ఫ్లోర్లలో జరుగుతుండడం వల్ల ఈ చిన్నదానికి ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన ఇబ్బంది, హడావుడి తప్పాయట!
X

Feedback Form

Your IP address: 54.205.87.3
Movie News (Latest)