ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అలాంటి అందం వద్దట!

Thu, Dec 18, 2014
కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్
కృత్రిమ అందాలను కొని తెచ్చుకోవడాన్ని తాను ఎంత మాత్రం ఇష్టపడనని అంటోంది ప్రెట్టీ గాళ్ కాజల్ అగర్వాల్. అందమనేది నేచురల్ గానే వుండాలని ఈ చిన్నది చెబుతోంది. "సర్జరీలు చేయించుకుని ముఖంలో కొత్త అందాలను తెచ్చుకోవడాన్ని నేను వ్యతిరేకిస్తాను. అలా తెచ్చుకొనే అందం అందమే కాదు. సహజ సిద్ధంగా మనకు లభించిందే సౌందర్యం. అందుకే, నాకు ఈ బ్యూటీ సర్జరీలలో నమ్మకం లేదు" అని చెప్పింది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపితే అందమనేది దానికదే వస్తుందని కాజల్ సెలవిస్తోంది. మరి, ముక్కులకీ, బాడీ షేపులకీ సర్జరీలు చేయించుకునే కథానాయికలు కాజల్ మాటలకి ఏమంటారో!
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)