ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

తాత అవుతున్న సూపర్ స్టార్!

Wed, Dec 17, 2014
సౌందర్యతో రజనీకాంత్
సౌందర్యతో రజనీకాంత్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరోసారి తాత హోదా పొందనున్నాడు. ఆయన రెండో కూతురు సౌందర్య త్వరలో తల్లి కాబోతోందని సమాచారం. ఆ విధంగా త్వరలోనే రజనీకాంత్ తాత కానున్నాడు. తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త అశ్విన్ రాంకుమార్ ని సౌందర్య వివాహం చేసుకున్న సంగతి మనకు విదితమే. ఆమధ్య రజనీ నటించిన ' కొచ్చాడియాన్' సినిమా ద్వారా ఆమె దర్శకురాలిగా కూడా మారింది. 'లింగా' సినిమాతో తమిళ నాట విజయాన్ని అందుకున్న రజనీకి ఇప్పుడు ఇది మరొక గుడ్ న్యూస్. ఇదిలా ఉంచితే, రజనీ పెద్ద కూతురు ఐశ్వర్యకు ఇప్పటికే ఇద్దరు పిల్లలు. ఆ విధంగా రజనీ ఇప్పటికే తాత హోదా పొందేశాడు !
X

Feedback Form

Your IP address: 54.161.208.7
Movie News (Latest)