ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'లింగా'కు కులం నిరసనలు

Mon, Dec 15, 2014
ఇటీవల రిలీజైన రజనీకాంత్ సినిమా 'లింగా'కు కులం పోరు తగిలింది. ఈ సినిమాలో కొన్ని సన్నివేశాల్లో తమ కులాన్ని కించపరచారంటూ భట్రాజు కులస్తులు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్ రెండు రాష్ట్రాలలోనూ ఆ కులస్తులు ఈ సినిమా ప్రదర్శితమవుతున్న ధియేటర్ల వద్ద నిరసన తెలుపుతున్నారు. తమ కులాన్ని కించపరచేలా వున్న దృశ్యాలను వెంటనే సినిమా నుంచి తొలగించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అసలే సినిమా రిపోర్ట్ బాగుండక నిర్మాతలు డీలా పడితే, ఈ ఆందోళనలు మరో తలనొప్పిలా వారికి తయారయ్యాయట.
X

Feedback Form

Your IP address: 54.161.168.87
Movie News (Latest)