ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరోసారి భారీ సినిమా దెబ్బ!

Mon, Dec 15, 2014
మరోసారి డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద సినిమా దెబ్బ గట్టిగా తగిలింది. అది రజనీకాంత్ నటించిన 'లింగ' సినిమా రూపంలో వచ్చింది. సినిమా విడుదలకు ముందు దీనికి ఎంతో హైప్ వచ్చింది. 'కొచ్చాడయాన్' ఫ్లాప్ తర్వాత రజనీ మళ్లీ ఈ సినిమాతో తన సత్తా చాటనున్నాడన్న ప్రచారం విపరీతంగా జరిగింది. అందుకే, భారీ రేట్లకు ఇది అమ్ముడుపోయింది. నెంబరాఫ్ స్క్రీన్స్ పై రిలీజైంది. అయితే, తమిళంలో ఎవరేజ్ అనిపించుకున్నా, తెలుగులో మాత్రం ఘోరంగా అపజయం పాలైంది. మొదటి రోజున ఓపెనింగ్స్ ఉన్నప్పటికీ, సినిమా బాగోలేదన్న టాక్ వ్యాపించడంతో కలెక్షన్లు పడిపోయాయి. దీంతో దీనిని కొన్న డిస్ట్రిబ్యూటర్లు దారుణంగా నష్టపోతున్నట్టు సమాచారం.
X

Feedback Form

Your IP address: 54.161.175.236
Movie News (Latest)