ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నందమూరి, అక్కినేని ఫిలిం

Sun, Dec 14, 2014
ఎన్టీఆర్, నాగచైతన్య
ఎన్టీఆర్, నాగచైతన్య
నందమూరి, అక్కినేని అభిమానులు త్వరలో గుడ్ న్యూస్ వినే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కుటుంబాలకు చెందిన నేటి తరం హీరోలు ఎన్టీఆర్, నాగచైతన్య కలసి నటించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వీరిద్దరూ కలసి ఆమధ్య 'గుండమ్మకథ'ను రీమేక్ చేద్దామని తెగ ఉబలాటపడ్డారు. అయితే, అది కార్యరూపం దాల్చలేదు. దాంతో ఇక ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరినీ కలిపి భారీ చిత్రం నిర్మించే బాధ్యతను పీవీపీ అధినేత తీసుకున్నట్టు సమాచారం. ఆయన ప్రపోజల్ కు వీరిద్దరూ ఓకే చెప్పారట. మంచికథతో వీరిని డీల్ చేయగలిగే దర్శకుడి కోసం నిర్మాత వెతికే పనిలో వున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)