ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

అదిరిన భల్లాలదేవ గెటప్!

Sun, Dec 14, 2014
'బాహుబలి'లో రానా
'బాహుబలి'లో రానా
రానా దగ్గుబాటి ప్రస్తుతం చేస్తున్న పాత్రల్లో రెండు పాత్రలు విశిష్టమైనవి. ఒకటి 'రుద్రమదేవి'లో చాళుక్య వీరభద్రుడు ... రెండు 'బాహుబలి'లోని భల్లాలదేవ. ఈ రోజు ఈ దగ్గుబాటి హీరో బర్త్ డే సందర్భంగా నిన్ననే చాళుక్య వీరభద్రుడి గెటప్పుని విడుదల చేయగా ... నేడు భల్లాలదేవ గెటప్పుని రిలీజ్ చేశారు. ఈ వేషంలో రానా ఫెరోషియాస్ గా వున్నాడు. యుద్ధానికి 'సై' అంటూ ఉరుకుతున్న భల్లాలదేవ గెటప్ అందర్నీ ఆకట్టుకుంటోంది. రాజమౌళి రూపొందిస్తున్న ఈ 'బాహుబలి' సినిమా షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)