ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

16 డ్రెస్సుల్లో ముద్దుగుమ్మ

Sat, Dec 13, 2014
సోనమ్ కపూర్
సోనమ్ కపూర్
పాటల్లో మన హీరో హీరోయిన్లు పలు రకాల డ్రెస్సులు మారుస్తుంటారు. పాటలనేవి కన్నుల పండువగా వుంటాయి కాబట్టి అక్కడ కాస్ట్యూమ్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే, తాజాగా బాలీవుడ్ సుందరి సోనమ్ కపూర్ ఒక సన్నివేశంలో ఏకంగా 16 డ్రెస్సులు మార్చి రికార్డు సృష్టించింది. ఈ పదహారూ కూడా బ్రైడల్ ఔట్ ఫిట్స్ (వధువు ధరించే దుస్తులు) కావడం మరీ విశేషం. ఈ ముచ్చట 'డాలీ కీ డోలీ' సినిమాలో చోటు చేసుకుంది. మహారాష్ట్రియన్, గుజరాతీ, దక్షిణాది, ముస్లిం, కేథొలిక్ సంప్రదాయ పెళ్లి కూతురు ధరించే దుస్తుల్లో సోనం ఈ సినిమాలో ఓ సన్నివేశంలో కనిపించి అలరిస్తుందట. మామూలుగానే ఈ ముద్దుగుమ్మ డ్రెస్సుల విషయంలో 'బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్'గా పేరుతెచ్చుకుంది. మరి, ఈ దుస్తుల్లో ఎటువంటి పేరు తెచ్చుకుంటుందో చూడాలి!
X

Feedback Form

Your IP address: 54.159.154.210
Movie News (Latest)