ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Thu, Dec 11, 2014
శృతి హాసన్
శృతి హాసన్
* శృతి హాసన్ కు అమెరికాలోని లాస్ ఏంజిలిస్ నగరమంటే చాలా ఇష్టమట. ఎందుకంటే, ప్రపంచంలో ఏ ప్రదేశంలోనూ మహిళలకు లేని భద్రత, స్వేచ్ఛ ఆ నగరంలో వున్నాయని శృతి అంటోంది.

* నిఖిల్, స్వాతి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం రేపటితో ఏభై రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఇది తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పాడు హీరో నిఖిల్.

* 'బందూక్' సినిమా కోసం గోరటి వెంకన్న రాసిన 'పూసిన పున్నమి వెన్నెల మేనా తెలంగాణా వీణ...' అంటూ సాగే బ్రెత్ లెస్ సాంగు సూపర్ హిట్టయిన సందర్భంగా, ఈ రోజు హైదరాబాదులో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. తెలంగాణా మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఎన్. శంకర్, గోరటి వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
X

Feedback Form

Your IP address: 54.163.166.22
Movie News (Latest)