ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Wed, Dec 10, 2014
ప్రియమణి
ప్రియమణి
* ప్రియమణి ఇప్పుడు తమిళ హీరో అజిత్ ని పొగడడం మొదలెట్టింది. 'ఎన్నై అరిందాల్' సినిమాలో అతని లుక్ అదిరిపోయిందని అమ్మడు కాంప్లిమెంట్స్ ఇస్తోంది. ఇలా హీరోలని పొగిడితే ఆఫర్లేనా వస్తాయని ఆశిస్తున్నట్టుంది!

* విజయ్ హీరోగా ఏఆర్ మురుగదాస్ రూపొందించిన 'కత్తి' తమిళ సినిమా 50 రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది. ఇందులో సమంతా కథానాయికగా నటించింది. దీని తెలుగు వెర్షన్ త్వరలోనే రిలీజవుతుంది.

* రాహుల్, నేహ దేశ్ పాండే జంటగా రూపొందుతున్న 'ద బెల్స్' చిత్రం క్లైమాక్స్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదు శివారుల్లో జరుగుతోంది. నెల్లుట్ల ప్రవీణ్ చందర్ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.
X

Feedback Form

Your IP address: 54.205.176.107
Movie News (Latest)