ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'రుద్రమదేవి' అప్ డేట్స్

Wed, Dec 10, 2014
గుణశేఖర్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న 'రుద్రమదేవి' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్లో భాగంగా 3D ఫార్మేట్లోకి మార్చే పనులు ప్రస్తుతం హైదరాబాదులో జోరుగా సాగుతున్నాయి. దర్శకుడు దగ్గరుండి ఈ వర్క్ ను పర్యవేక్షిస్తున్నాడు. ఇది చాలా కీలకమైన వర్క్ కావడంతో కాస్త సమయం తీసుకుని చాలా జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. ఈ పని సకాలంలో పూర్తయితే జనవరిలోనే చిత్రాన్ని రిలీజ్ చేయాలన్న సంకల్పంతో గుణశేఖర్ వున్నాడు. అనుష్క కాకతి రుద్రమగా టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ధరించిన గోన గన్నారెడ్డి పాత్ర ప్రత్యేక ఆకర్షణ అవుతుందని అంటున్నారు.
X

Feedback Form

Your IP address: 23.23.50.247
Movie News (Latest)