ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సంక్షిప్త వార్తలు

Tue, Dec 09, 2014
'లింగా'లో రజనీకాంత్, సోనాక్షి
'లింగా'లో రజనీకాంత్, సోనాక్షి
* ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'లింగా' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 2000 ధియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఒక్క అమెరికాలోనే తమిళ, తెలుగు వెర్షన్లను 300 స్క్రీన్స్ పై విడుదల చేస్తున్నారు.

* పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న 'టెంపర్' చిత్రం డబ్బింగు కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు.

* 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్' ఫేం అభిజిత్ హీరోగా నటించిన 'మిర్చి లాంటి కుర్రోడు' చిత్రాన్ని ఈ నెల 19న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. రుద్రపాటి రమణారావు దీనిని నిర్మిస్తున్నారు.
X

Feedback Form

Your IP address: 54.211.207.116
Movie News (Latest)