ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సునీల్ కథకు తుది మెరుగులు

Sat, Dec 06, 2014
సునీల్
సునీల్
హీరోగా ఎంత వేగంగా అయితే దూసుకొచ్చాడో, అంతే వేగంతో వెనుకపడిపోయాడు కమెడియన్ సునీల్. ఆమధ్య నటించిన 'భీమవరం బుల్లోడు' ఘోర పరాజయం పాలవడంతో ఇప్పుడు సినిమాల ఎంపికలో స్లో అయిపోయాడు. ఈ నేపథ్యంలో వాసు వర్మ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రంలో సునీల్ ప్రస్తుతం నటిస్తున్నాడు. దీని తర్వాత ప్రముఖ రచయిత గోపీ మోహన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. దీనికి సంబంధించిన స్క్రిప్టు రెడీ అయిందనీ, ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతున్నాననీ గోపీ మోహన్ చెప్పాడు. వచ్చే ఫిబ్రవరిలో ఇది సెట్స్ కి వెళుతుంది. 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ అధినేతలలో ఒకరైన అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తారు.
X

Feedback Form

Your IP address: 54.163.173.253
Movie News (Latest)