ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'టెంపర్' బీజియం పని షురూ!

Thu, Dec 04, 2014
ఎన్టీఆర్ నటిస్తున్న 'టెంపర్' చిత్రానికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ (BGM ) పనులు ప్రారంభమయ్యాయి. ఈ చిత్రానికి మణిశర్మ బీజియం వర్క్ చేస్తున్న సంగతి విదతమే. వాస్తవానికి ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ ఒరిజనల్ సంగీత దర్శకుడైనా, ఆయనను కేవలం పాటలకే పరిమితం చేసి, రీరికార్డింగులో ఎక్స్ లెంట్ ట్రాక్ రికార్డున్న మణిశర్మను అందుకు ఉపయోగించుకుంటున్నారు. ఈ పని ఓ వారం రోజుల పాటు కొనసాగుతుంది. ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ 'టెంపర్' చిత్రాన్ని వచ్చే జనవరి 9న రిలీజ్ చేస్తారు.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)