ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

బిగ్ బీతో చేయాలనుందట!

Mon, Dec 01, 2014
అమితాబ్
అమితాబ్
నటుడు అమితాబ్ బచ్చన్ తో సినిమా చేసే అవకాశం కోసం పరిశ్రమలో చాలామంది ఎదురుచూస్తుంటారు. అలాంటివారి కోసమేనేమో వయసుతో సంబంధం లేకుండా ఆయనింకా నటిస్తూనే ఉన్నారు కూడా. బాలీవుడ్ లో రాణిస్తున్న దర్శకుడు ప్రభుదేవా కూడా, అమితాబ్ తో చేయాలనుందని తాజాగా మనసులో మాట బయటపెట్టాడు. "అమితాబ్ సర్ తో వర్క్ చేయాలనుకుంటున్నా. అదెప్పుడు జరుగుతుందో తెలియదు. ఇంతకుముందు ఆయన్ను కలిసినా కూడా ఈ విషయం మాత్రం ఆయనకు చెప్పలేదు. ఆయనతో చేయడం నా కల. ఆయన సినిమాలన్నీ నాకు చాలా ఇష్టమే. అమితాబ్, రజనీకాంత్ లకు నేను చాలా పెద్ద అభిమానిని" అని ప్రభు వెల్లడించాడు.
X

Feedback Form

Your IP address: 54.166.48.3
Movie News (Latest)