ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'వినోదం 100%' అంటున్న సంపూ

Sat, Nov 29, 2014
సంపూర్నేష్
సంపూర్నేష్
'హృదయ కాలేయం' ఫేం సంపూర్నేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'వినోదం 100%'. ఇందులో సంపూతో బాటు పృధ్వీ కూడా హీరోగా నటిస్తున్నాడు. శ్రీరామమూర్తి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఇటీవలే థాయిలాండు, సింగపూర్, మలేసియాలో ఓ షెడ్యూల్ చేశారు. ఇది 100% వినోదాన్ని పంచే చిత్రమని నిర్మాతలు చెబుతున్నారు. బర్నింగ్ స్టార్ సంపూర్నేష్, బాయిలింగ్ స్టార్ పృధ్వీ పాత్రలు మంచి వినోదాన్ని పంచుతాయని అన్నారు. తదుపరి షెడ్యూలు వచ్చే నెలలో హైదరాబాదులో జరుగుతుందని చెప్పారు. ఫిబ్రవరిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తామని తెలిపారు.
X

Feedback Form

Your IP address: 54.211.168.204
Movie News (Latest)