ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

సూపర్ స్టార్ కెరీర్లో తొలి ముచ్చట!

Wed, Nov 26, 2014
సూపర్ స్టార్ రజనీకాంత్ నలభై ఏళ్ల సినీ జీవితంలో తొలిసారిగా ఓ ముచ్చట చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా ఆయన బర్త్ డే రోజున రిలీజ్ కాలేదు. ఆ లోటును ఇప్పుడు 'లింగా' సినిమా తీరుస్తోంది. ఈ సూపర్ స్టార్ జన్మదినమైన డిసెంబర్ 12న దీనిని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా చిత్ర దర్శకుడు రవికుమార్ కూడా కన్ఫర్మ్ చేశాడు. సెన్సార్ దీనికి U సర్టిఫికేట్ ఇచ్చిందనీ, రజనీ జన్మదినం రోజున ఇది రిలీజవుతోందని దర్శకుడు ట్వీట్ చేశాడు. సుమారు మూడు వేల స్క్రీన్స్ పై దీనిని విడుదల చేస్తున్నారు. రజనీ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, అనుష్క హీరోయిన్లుగా నటించారు.
X

Feedback Form

Your IP address: 54.167.149.128
Movie News (Latest)