ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

నేటి వార్తలు ... టూకీగా

Sun, Nov 23, 2014
ప్రియమణి
ప్రియమణి
* తాను ప్రేమలో పడిన మాట నిజమేనని కథానాయిక ప్రియమణి మరోసారి చెప్పింది. అయితే, అతని పేరు ఇప్పుడే వెల్లడించననీ, సమయం వచ్చినప్పుడు చెబుతాననీ సస్పెన్సులో పెట్టింది.

* మోహన్ బాబు యముడిగా, బ్రహ్మానందం చిత్రగుప్తుడిగా నటించిన 'యమలీల 2' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 28న రిలీజవుతోంది. యస్వీ కృష్ణారెడ్డి దీనికి దర్శకత్వం వహించారు.

* రజనీకాంత్ ద్విపాత్రాభినయం చేసిన 'లింగా' చిత్రం ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సోమవారం నాడు ఇది సెన్సార్ కి వెళుతోంది. కె.యస్. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 54.147.196.37
Movie News (Latest)