ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మంచు లక్ష్మి తనయకు అన్నప్రాసన

Sat, Nov 22, 2014
మంచు లక్ష్మి
మంచు లక్ష్మి
విలక్షణ నటుడు మోహన్ బాబు ఇంట్లో ఈరోజు రెండు వేడుకలు ఒకేసారి వచ్చాయి. అభినయం పరంగా, డైలాగ్ డెలివరీ పరంగా వెండితెరపై తనదైన ముద్ర వేసిన ఈ సెలెబ్రిటీ నటుడు ఆర్టిస్టుగా నలభై ఏళ్లు పూర్తి చేసుకోవడం ఒకటి కాగా ... లక్ష్మీ ప్రసన్న కూతురు నిర్వాణకు అన్నప్రాసన వేడుక జరగడం మరొకటి. కుటుంబ సభ్యుల, సన్నిహితుల సమక్షంలో అన్నప్రాసన కార్యక్రమం వేడుకగా జరిగింది. ఈ విషయం గురించి లక్ష్మి మంచు చెబుతూ, "అన్నప్రాసన సందర్భంగా మా నిర్వాణ ముందుగా నగలు... తర్వాత కెమెరా ... ఆ తర్వాత పెన్ను ముట్టుకుంది. చివర్లో పెన్నుని వదలలేదు. అంటే, మా ఇంట్లో ఓ రచయిత్రి తయారుకానుందా?" అంటూ తెగ ముచ్చటపడిపోతూ ట్వీట్ చేసింది.
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)