ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'లింగా' ఓవర్సీస్ బిజినెస్

Wed, Nov 19, 2014
రజనీకాంత్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ 'లింగా' బిజినెస్ పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా ధియేటిరికల్ రైట్స్ ను ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ 160 కోట్లకు సొంతం చేసుకుందంటూ ఇటీవల వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ సినిమా ఓవర్సీస్ ప్రదర్శన హక్కులను ఈ సంస్థ 8 కోట్ల 40 లక్షలకు అమ్మినట్టు తాజా సమాచారం. ఇదిలా ఉంచితే, ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో విలన్ పాత్ర పోషించిన జగపతిబాబు ప్రస్తుతం తన డబ్బింగ్ చెబుతున్నాడు. డిసెంబర్ 12న రజనీ బర్త్ డే రోజున విడుదలకు ముస్తాబవుతున్న ఈ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హా కథానాయికలుగా నటించారు.
X

Feedback Form

Your IP address: 54.159.129.152
Movie News (Latest)