ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

రజనీకాంత్ కి 60 కోట్లు!

Sat, Nov 15, 2014
రజనీకాంత్
రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. తాజాగా పారితోషికం పరంగా కూడా ఆయన ఇప్పుడు వార్తల్లోకెక్కాడు. కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న 'లింగా' చిత్రానికి రజనీ 60 కోట్లు తీసుకుంటున్నట్టు కోలీవుడ్ సమాచారం. దీని ప్రకారం చూస్తే, కేవలం దక్షిణాదినే కాకుండా, ఇండియా మొత్తం మీదే మరే హీరో ఈ స్థాయిలో పారితోషికం తీసుకోవడం లేదు. 'లింగా' సినిమా బిజినెస్ లో వాటాగా తన పారితోషికాన్ని ఆయన మాట్లాడుకున్నాడట. ఆ విధంగా ఈ సినిమా హక్కులను 165 కోట్లకు ఈరోస్ సంస్థ కొనేసింది. అందులో రజనీ వాటాగా 60 కోట్లు ముడుతున్నాయట!
X

Feedback Form

Your IP address: 184.73.107.18
Movie News (Latest)