ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

ఇక్కడ రవితేజ...అక్కడ ప్రశాంత్

Fri, Nov 14, 2014
రవితేజ, ప్రశాంత్
రవితేజ, ప్రశాంత్
హిందీలో వచ్చిన 'స్పెషల్ 26' చిత్రం తెలుగు రీమేక్ లో రవితేజ హీరోగా నటిస్తారని ప్రముఖ తమిళ నటుడు త్యాగరాజన్ చెప్పారు. ఈ సినిమా దక్షిణాది భాషల రీమేక్ హక్కులను ఈయన ఇటీవలే సొంతం చేసుకున్నారు. తెలుగులో రవితేజ, తమిళంలో ప్రశాంత్ నటిస్తారని త్యాగరాజన్ చెప్పారు. ఇక కన్నడ వెర్షన్ కోసం దర్శన్ ను, మలయాళం కోసం దిలీప్ ని సంప్రదిస్తున్నామని ఆయన తెలిపారు. ఇంకా ప్రకాష్ రాజ్, సత్యరాజ్ వీటిలో ముఖ్య పాత్రలు పోషిస్తారని చెప్పారు. సౌత్ లో టాప్ స్టార్ అయిన ఓ కథానాయిక వీటిలో హీరోయిన్ గా నటిస్తుందని త్యాగరాజన్ తెలియజేశారు. అసలు నీరజ్ పాండే తీసిన 'వెడ్ నెస్ డే' సినిమా రీమేక్ హక్కులు కొనాలనుకున్నాననీ, అయితే అప్పటికే వాటిని మరొకరు తీసుకోవడంతో ఇదే దర్శకుడు తీసిన 'స్పెషల్ 26' రైట్స్ కొన్నానని త్యాగరాజన్ తెలిపారు.
X

Feedback Form

Your IP address: 54.159.197.114
Movie News (Latest)