ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

'రుద్రమదేవి'పై కాజల్ కామెంట్

Fri, Nov 14, 2014
'రుద్రమదేవి' సినిమా విషయంలో దర్శకుడు గుణశేఖర్ ని ప్రశంసిస్తూ ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన విషెస్ తెలిపిన విషయం తెలిసిందే. చిత్రం మేకింగ్ పట్ల తన మనసులోని భావాలను అందంగా ఆవిష్కరించారాయన. ఇప్పుడు కథానాయిక కాజల్ అగర్వాల్ కూడా ఇదే బాటలో గుణశేఖర్ కి విషెస్ చెప్పింది. "గుణ సార్ గురించి కృష్ణవంశీ సార్ అద్భుతంగా చెప్పారు. నేను కూడా రుద్రమదేవి చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూస్తానా అన్నంత కోరికతో వున్నాను. ఇది కచ్చితంగా మన సినీ చరిత్రలో ఓ చిత్రరాజంగా నిలిచిపోతుంది" అంటూ దర్శకుడితో బాటు అనుష్క, బన్నీలకు కూడా కాజల్ ఫేస్ బుక్ ద్వారా విషెస్ తెలిపింది.
X

Feedback Form

Your IP address: 54.158.84.38
Movie News (Latest)