ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

చరణ్ 'న్యూ ఇయర్' ప్లాన్

Fri, Nov 14, 2014
చరణ్
చరణ్
డిసెంబర్ 31కి ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ, సెలబ్రిటీలు అప్పుడే న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కి ప్లాన్ చేసేసుకుంటున్నారు. మన టాలీవుడ్ తారలు కూడా ఇప్పటి నుంచే మంచి మంచి ప్రదేశాలకు వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కొందరు దుబాయ్, ఒమన్ వంటి విదేశాలకు వెళుతుంటే, మరి కొందరు మన దేశంలోని గోవాకు వెళ్లడానికే మక్కువ చూపుతున్నారు. మెగా హీరో రామ్ చరణ్ కూడా గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నాడు. తన ఫ్యామిలీతో బాటు మిత్రులను కూడా తీసుకువెళ్లి నూతన సంవత్సర ఆగమనాన్ని సెలెబ్రేట్ చేసుకోవడానికి గోవా సమీపంలోని మార్జిమ్ బీచ్ లో ఓ రిసార్ట్ మొత్తాన్ని ఇప్పటికే చరణ్ బుక్ చేసినట్టు సమాచారం!
X

Feedback Form

Your IP address: 54.211.121.63
Movie News (Latest)