ap7am logo
Logo Bar bseindia nse-india msn yahoo youtube facebook google thehindu bbc ndtv v6 ABN NTv Tv9 etv namasthetelangaana sakshi andhrajyothy eenadu ap7am bhakti espncricinfo wikipedia twitter

మరో యాడ్ తో వస్తున్న అఖిల్

Fri, Nov 14, 2014
అఖిల్
అఖిల్
ఇంకా హీరోగా ఎంట్రీ ఇవ్వకుండానే స్టార్ స్టేటస్ తెచ్చేసుకున్న అఖిల్ అక్కినేని అప్పుడే కమర్షియల్స్ తో బిజీ అయిపోతున్నాడు. ఇప్పటికే టైటన్ వాచెస్ కి బ్రాండ్ అంబాసడార్ గా పనిచేస్తున్న ఈ అక్కినేని వారసుడు, తాజాగా మౌంటెన్ డ్యూ కూల్ సాఫ్ట్ డ్రింకుకి కూడా ప్రచారకర్తగా సంతకం చేశాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. ఇందుకోసం అఖిల్ రిస్కీ ఫైట్స్ కూడా చేసినట్టు, ఇందులో చాలా మేన్లీగా కనిపించనున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ కమర్షియల్ మన టీవీలలో ప్రసారం కానుంది. ఇదిలా ఉంచితే, వీవీ వినాయక్ దర్శకత్వంలో అఖిల్ నటించే తొలిచిత్రం షూటింగ్ ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
X

Feedback Form

Your IP address: 50.16.17.16
Movie News (Latest)